NLR: నగరపాలక సంస్థ కార్యాలయంలో 26 మంది ఫీల్డ్ ట్రైనర్లకు జనగణన-2027పై బుధవారం మూడు రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది. కమిషనర్ నందన్ ఈ శిక్షణను పర్యవేక్షించి సూపర్వైజర్లకు పూర్తి అవగాహన కల్పించారు. జనవరి 10 నుంచి స్వీయ జనగణన, జనవరి 25 నుంచి ఇంటింటి జనాభా గణన ప్రారంభమవుతుందని తెలియజేశారు. గణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కమిషనర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జనగణన-2027పై ట్రైనర్లకు శిక్షణ


