హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్చి లోపు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలు

MNCL: వచ్చే ఏడాది మార్చి లోపు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలవుతుందని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తెలిపారు. బుధవారం మంచిర్యాల ఆర్డీఓ, ఇరిగేషన్ కార్యాలయాల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపి రెండు డీఏలు సాధించగా.. జనవరిలో మూడో డీఏ ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.