SRD: ప్రభుత్వం సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తుందన్న ఆశతో ఖేడ్ నియోజకవర్గ రైతులు భారీగా సన్నాలను సాగు చేశారు. 37,023 ఎకరాల్లో వరి వేయగా, సగానికి పైగా సన్న రకాలే పండించారు. ప్రస్తుతం పంట చేతికందినప్పటికీ, ప్రభుత్వ బోనస్‌పై నమ్మకం లేక రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా, ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: బోనస్‌పై సన్నగిల్లిన రైతుల ఆశలు..


