హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు

KDP: కలసపాడు మండలంలోని మూడు క్లస్టర్ నామినేషన్ కేంద్రాల వద్ద బుధవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోరుమామిళ్ల సీఐ సుబ్రహ్మణ్యం కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒక సీఐ, ఐదుగురు ఎస్సైలు, 60 మంది పోలీసులతో భద్రత కల్పించారు.