KKD: అగ్నిప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పిఠాపురంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక అధికారి డి.రామకృష్ణరాజు, సిబ్బంది విద్యార్థులకు అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్నిప్రమాదాల సమయంలో మంటలను అదుపు చేసే విధానాలను ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
అగ్నిప్రమాదాలు నివారణ పై అవగాహన కార్యక్రమం


