హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు

E.G: 2027 గోదావరి పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక అధికారి ఎస్.సురేశ్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం కాతేరు, జాలరుపేట, లూథర్ గిరి, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పర్యటించి ఘాట్లు, రవాణా, వసతి, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు.