హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో ఏం జరుగుతోంది?

KMR: లింగంపేట్ మండలం యెర్రాపహడ్ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై దాడులు, వేధింపులు, వైద్య నిర్లక్ష్యం, హాస్టల్ పనులు చేయిస్తున్నారంటూ తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీనియర్ విద్యార్థుల దాడులు, ఉపాధ్యాయుడు బెల్ట్‌తో కొట్టడం, తనిఖీల సమయంలో నిజాలు చెప్పకుండా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.