హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలకు కిరణ్ రాయల్ మాస్ వార్నింగ్

TPT: పవన్ కళ్యాణ్‌కు దగ్గర వ్యక్తులను టార్గెట్ చేస్తూ YCP తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కిరణ్ రాయల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూ.7కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణలను ఖండించారు. అమెరికా NRI కోట రుక్మిణి వ్యవహారంలో వాస్తవాలు CID విచారణలో బయటపడతాయని స్పష్టం చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వడం YCP నేతలు నేర్చుకోవాలంటూ చెక్క నాగార్జునకు వార్నింగ్ ఇచ్చారు.