TPT: గూడూరు రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు తిరుపతి–రేణిగుంట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని MP డా.గురుమూర్తి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్‌ను కోరారు. ఈ మేరకు పలు సమస్యలను ప్రస్తావిస్తూ వినతిపత్రం అందజేశారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ పేరు మార్పు, రేణిగుంట స్టేషన్ ఆధునీకరణ వంటి అంశాలను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేణిగుంట రైల్వే అభివృద్ధిపై MP వినతి


