హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

అన్నమయ్య జిల్లా పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా గ్రామాల సందర్శనకు వెళ్తున్న పెద్దమండెం హెడ్ కానిస్టేబుల్ పి. రాజేష్ బాబు (HC-3427) కలిచెర్ల పెట్రోల్ బంక్ వద్ద బైక్ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి పోలీసు శాఖ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు.