హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కావలి, అల్లూరులో వైసీపీ గెలుపే లక్ష్యం: కాకాణి

NLR: కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు 44 మంది వార్డు అభ్యర్థులకు కాకాణి గోవర్ధన్ రెడ్డి బీఫారాలు అందజేశారు. అనంతరం అల్లూరు ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చించారు. రెండు ప్రాంతాల్లోనూ వైసీపీ అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2029లో జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.