SKLM: అక్వాన్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. తుఫాన్ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి జిల్లాలో పరిస్థితులను బుధవారం సాయంత్రం సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
అక్వాన్ తుపాను పై అప్రమత్తంగా ఉండాలి


