హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మూడు రోజులు కోరింగ అభయారణ్యం బంద్'

KKD: తాళ్లరేవు మండలంలోని కోరింగ అభయారణ్యాన్ని ఆక్వాన్ తుఫాను నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు వైల్డ్ లైఫ్ ఆఫీసర్ వరప్రసాద్ తెలిపారు. గురు, శుక్ర, శనివారాల్లో అభయారణ్యం బంద్ ఉంటుందని, తుఫాను తగ్గి తిరిగి ప్రకటించే వరకు సందర్శకులు ఎవరూ రావద్దని ఆయన కోరారు. సందర్శకుల భద్రతే ప్రధానమని, పరిస్థితిని బట్టి తిరిగి తెరుస్తామని తెలిపారు.