CTR: సదం మండలంలో రెండో దశ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నిర్వహిస్తున్న నామినేషన్ల ప్రక్రియ బుధవారం మొదటి రోజు మందకొడిగా జరిగింది. 18 పంచాయతీలకు గాను గొంగివారిపల్లె, జోగివారిపల్లె సర్పంచ్ స్థానాలకు ఒక్క్కొటి చొప్పున, తిమ్మానాయనపల్లె వార్డుకు ఒక నామినేషన్ వచ్చినట్లు ఎంపీడీవో రాధారాణి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మొదటిరోజు మూడు నామినేషన్లు


