ATP: నవంబర్ 19 నుంచి 25 వరకు అనంతపురంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆనంద్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎస్ఎస్బీఎన్ కళాశాల, ఐఎన్టీఏసీహెచ్, వివిధ సంస్థల భాగస్వామ్యంతో అయిదు రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
19 నుంచి 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలు


