CTR: జనగణన వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని డీఆర్ఓ కె. మోహన్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణలో క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన గణాంకాలు నమోదు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'జనగణనలో తప్పులు లేకుండా నమోదు చేయాలి'


