కోనసీమ: అమలాపురంలోని శ్రీరాంపురంలో అకాల మరణం చెందిన టీడీపీ కార్యకర్త కేతా ప్రసాద్ అంత్యక్రియల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. కార్యకర్త మృతదేహానికి నివాళులర్పించడంతో పాటు స్వయంగా పాడె మోసి తన అభిమానాన్ని, కార్యకర్తల పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్త పాడె మోసిన మంత్రి సుభాష్


