KDP: ప్రొద్దుటూరులో అద్దెలపై జీఎస్టీ (రివర్స్ ఛార్జ్ మెకానిజం) అమలుపై రాష్ట్ర పన్నుల శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ జి. సుమతి మాట్లాడుతూ.. అద్దెలపై జీఎస్టీ వర్తింపు, పన్ను చెల్లింపు బాధ్యతలు, రిజిస్ట్రేషన్, రిటర్నుల దాఖలుపై వివరించారు. వ్యాపారులు, ఆస్తుల యజమానులు జీఎస్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పొద్దుటూరులో జీఎస్టీపై అవగాహన సదస్సు


