పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ తొలి ఛైర్మన్ పీఠాన్ని అధిష్ఠించే అభ్యర్థి ఎవరనే అంశంపై కూటమి నేతలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 20న జడ్పీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. జిల్లాలోని మొత్తం 20 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీ 13, జనసేన 6, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. టీడీపీ నుంచి రామకృష్ణంరాజు (గణపవరం), జనసేన నుంచి నరసింహరాజు ఛైర్మన్ రేసులో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలి ఛైర్మన్ పీఠం దక్కేది ఎవరికో...!


