SRD: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 19, 20 తేదీల్లో UDID సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఒక్కో శిబిరానికి 250 స్లాట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్‌కు సంబంధించి మొబైల్‌కు సమాచారం అందిన వారు మాత్రమే కేటాయించిన తేదీల్లో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
19, 20 తేదీల్లో UDID సదరం శిబిరాలు


