VSP: జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అడ్డుకోవడం, సైబర్ నేరాలు, దొంగతనాల కేసుల ఛేదనలో ప్రతిభ కనబర్చిన 260 మంది పోలీసులకు బుధవారం నగర సీపీ డా.శంఖబ్రత బాగ్చి రివార్డులు అందజేశారు. క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులకు ఈ పురస్కారాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
260 మంది పోలీసులకు CP రివార్డులు


