హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు'

PDPL: జిల్లా నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నవంబర్ 20న TOMCOM ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. జర్మనీ, అమెరికా, జపాన్, దుబాయ్ సహా 12 దేశాల్లో నర్సింగ్, వైద్య, నిర్మాణ తదితర రంగాలలో అవకాశాలు ఉన్నాయన్నారు. అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.