VSP: భీమిలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా యరబాల కృష్ణవేణి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మూలకుద్దు–రేఖవానిపాలెం ఎంపీటీసీగా 834 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. గతంలోనూ ఎంపీపీగా పనిచేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆదరణే విజయానికి కారణమని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండోసారి భీమిలి ఎంపీపీగా కృష్ణవేణి


