హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవం

నంద్యాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు. 2028 నాటికి రాయలసీమను సమగ్రంగా అభివృద్ధి చేసి, శతాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నాయకులు డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒడంబడిక హామీలను అమలు చేసి సాగునీరు, తాగునీరు, ఉపాధి కల్పించాలని కోరారు.