KRNL: నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బనవాసి నవోదయ విద్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలను అనుమతించరాదని కోరారు. అక్రమాలకు తావులేకుండా పరీక్ష నిర్వహించాలని ప్రిన్సిపాల్ పద్మావతికి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'నవోదయ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలను అరికట్టాలి'


