హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్లమెంటరీ సదస్సుకు ఎమ్మెల్యే హాజరు

SRPT: బెంగళూరులోని విధాన్ సౌధలో జరుగుతున్న తొలి కామన్వెల్త్ పార్లమెంటరీ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ రెండో రోజు సమావేశాలకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవస్థ బలోపేతం, ప్రజాస్వామ్య విలువలు, శాసనసభల పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై నిర్వహించిన చర్చల్లో ఆమె పాల్గొన్నారు.