హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లింగ నిర్ధారణ చట్టరీత్య నేరం'

ATP: పెద్దవడుగురు మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం బేతపల్లి వైద్య అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ అకస్మికంగా తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. స్కానింగ్ కేంద్రాలలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. డిప్యూటీ హెచ్ఈఓ వెంకటేష్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.