KRNL: గోనెగండ్ల మండల జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించిన బీ. తిరుపతయ్య నాయుడు జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్, గుర్తింపు కార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా తన విజయానికి సహకరించిన ఎమ్మెల్యే డా. బీ.వీ. జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీగా తిరుపతయ్యకు ధ్రువీకరణ పత్రం


