హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి గ్రామంలో ప్రభుత్వ వైద్య సేవలను వివరించాలి'

అనకాపల్లి జిల్లా లో గల ప్రతి గ్రామంలో అభా ఐడి, ప్రభుత్వ సేవల వివరాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో ఆమె మాట్లాడుతూ ఎంపీడివో లు, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా చూస్తామన్నారు.