VSP: మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ మేయర్, ఎక్అఫీషియో సభ్యుల ఎన్నికలు నిర్వహించడం తగదని 86వ డివిజన్ కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి అన్నారు. సభ్యు లతో ప్రమాణ స్వీకారం చేయించకుండానే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ముందుగా సాధారణ సమావేశం నిర్వహించి, అనంతరం నిర్ణయాలు తీసుకోవాలని, మున్సిపల్ చట్టాన్ని గౌరవించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రమాణ స్వీకారం లేకుండా ఎన్నికలెల ? '


