PLD: నూజెండ్ల (మం) సీతారామపురంలోని SVSC ఎయిడెడ్ హైస్కూల్‌లో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 25న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. అభ్యర్థులు సీఎస్‌ఈ వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. టెట్ అర్హతతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన విద్యార్హతలు కలిగి ఉండాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 25న ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులకు పరీక్ష


