హైదరాబాద్: 28°C
క్రీడలు

బాల్ ట్యాంపరింగ్‌పై బాన్‌క్రాఫ్ట్ సంచలన వ్యాఖ్యలు

2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ సంచలన విషయాలు వెల్లడించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో బంతి ఆకారాన్ని మార్చే వ్యవహారం గురించి జట్టులోని అందరికీ తెలుసని ఆరోపించాడు. రివర్స్ స్వింగ్ కోసం పేసర్లతో తరచూ మాట్లాడేవాడినని, తన చర్యలకు ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి ప్రోత్సాహం లభించిందని తెలిపాడు.