భారత కబడ్డీకి కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ (KLC) కొత్త దిశ చూపుతోందని స్టార్ ఆటగాడు, స్వర్ణ పతక విజేత అషు మాలిక్ అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభ నిరూపించుకునే వేదికగా నిలుస్తోందన్నాడు. తొలి సీజన్‌లో హిసార్ హీరోస్ తరఫున ఆడిన అతడిని రెండో సీజన్‌కు కూడా ఫ్రాంచైజీ అట్టిపెట్టుకుంది. క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో KLC కీలకమని పేర్కొన్నాడు.
క్రీడలు
యువ ఆటగాళ్లకు వరంగా మారిన కేఎల్‌సీ!


