NRML: దిలావర్పూర్ మండలం కాండ్లి గ్రామంలో బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంచినీటి చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. జిల్లా అధికారి అవినాష్ మాట్లాడుతూ.. చేపల పెంపకంపై పాటించవలసిన పద్ధతులను తెలిపారు. అధిక ఆదాయం మార్గాలు వివరించారు. స్థానిక నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
తెలంగాణ
చేపల పెంపకంపై మత్స్యకారులకు అవగాహన


