PLD: నరసరావుపేట వాగ్దేవి విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు బుధవారం విజయవాడలో జనసేన పార్టీ తరఫున విజయవాడ మేయర్గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై సౌహార్దపూర్వక చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్
మర్యాదపూర్వకంగా కలిసిన రాయల శ్రీనివాసరావు


