HNK: లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిసెంబర్ 1,2, 3వ తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CITU జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని సుందరయ్య భవన్లో చలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. కేంద్రం ఉద్యోగ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
తెలంగాణ
లేబర్ కోడ్లను రద్దు చేయాలి: CITU


