హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ బియ్యం అప్పగింతలో జాప్యం.. 67 శాతమే పూర్తి

MDK: జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్ల సీఎంఆర్ బియ్యం అప్పగింతలో జాప్యం జరుగుతోంది. ఖరీఫ్‌లో 67 శాతం, రబీలో 33 శాతం మాత్రమే పూర్తయింది. గడువు ముగిసినా మిల్లర్లు బియ్యం అప్పగించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. పలువురు మిల్లర్లపై కేసులు నమోదు కాగా, గడువు పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.