హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎలక్ట్రిషన్ల కోసం ఉచిత శిక్షణ తరగతులు

CTR: నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రిషన్లకోసం నిర్వహించె ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మునెప్ప విజ్ఞప్తి చేశారు. బుధవారం పుంగనూరులోని భవన నిర్మాణ కార్మిక సంఘం వారితో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత అధునాతన పరికరాల పాటు జర్మన్ టెక్నాలజీ తో పుంగనూరులో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.