NRPT" మరికల్ మండలం తీలేరు ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి నాలుగో తరగతి విద్యార్థులు కార్తికేయ, రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది, స్థానికులు విద్యార్థులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పాఠశాల ప్రహరీ కూలి విద్యార్థులకు గాయాలు


