NRML: నిర్మల్ పట్టణంలోని చారిత్రక శ్యామ్‌గఢ్ కోట భూముల రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లు నమోదు కావడంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఏవో ప్రవీణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'శ్యామ్‌గఢ్ కోట భూముల కబ్జాపై విచారణ జరపాలి'


