W.G: జిల్లాలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 3,475 దరఖాస్తులు అందగా, 1,118 పరిశీలనలో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు వేగవంతం'


