MDCL: ఉప్పల్ డిపో నుంచి ఈ నెల 28న కాణిపాకం,అరుణాచలం యాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ తెలిపారు. పెద్దలకు రూ.3,900, పిల్లలకు రూ.3,300 ఛార్జీగా పేర్కొన్నారు. 29న పంచారామ క్షేత్రాల యాత్రకు సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు, టికెట్ ధర రూ.3,200గా నిర్ణయించినట్లు తెలిపారు. శబరిమల యాత్రకు కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
తెలంగాణ
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక RTC బస్సులు


