BHPL: గణపురం మండలం కేటీపీపీ ఆవరణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టిజన్ కార్మికుడు లింగంపల్లి శ్రీనివాసరావు (60) మృతి చెందాడు. దుబ్బపల్లి చెందిన ఆయన బుధవారం స్టేజ్-2లో విధులకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన క్యాంపర్ వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడటంతో జెన్కో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ
క్యాంపర్ ఢీకొని కార్మికుడి మృతి


