హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL 2027.. కీలక అప్‌డేట్

IPL-2027 సీజన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. మినీ వేలం తేదీ, సమయం, వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 16న ఉదయం 11 గంటలకు ఐపీఎల్ 2027 మినీ వేలం ప్రారంభం కానున్నట్లు తెలిపింది. 2023 తర్వాత ఐపీఎల్ వేలం తిరిగి భారత్‌లో జరగనుండటం విశేషం. ఈసారి మినీ వేలానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది.