హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: ధోనీపై బాలయ్య స్పెషల్ కామెంట్స్

IPLకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను నిరాశపర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ గురించి సీనియర్ హీరో బాలకృష్ణ మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది. 'కొన్నేళ్ల క్రితం ఉదయించిన సూర్యుడు.. కొందరికి మహీ.. ఇంకొందరికి కెప్టెన్ కూల్.. మనందరికీ 'తలా'. మనమే కాదు.. మన ప్రత్యర్థులు కూడా ఆయనకు అభిమానులేనని' అంటూ ధోనీపై తన స్టైల్‌లో బాలయ్య డైలాగులు చెప్పాడు.