హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

'శాండ్‌పేపర్ గేట్' వివాదానికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో జట్టులో ఉన్న ఆటగాళ్ల వాంగ్మూలాలు మళ్లీ వింటామని తెలిపింది. ఇందుకోసం ఇండిపెండెంట్ ఫోరంను ఏర్పాటు చేయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ గ్రీన్‌బర్గ్, తాత్కాలిక ఛైర్మన్ డేవిడ్ ప్రకటించారు. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో బాల్ ట్యాంపరింగ్ గురించి ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.