హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ కీపింగ్ మ్యాజిక్ గుర్తు చేసిన ఐపీఎల్

IPLకు ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ధోనీ తీసిన అద్భుతమైన వికెట్లను ఒక వీడియోగా రూపొంచించారు. దానిని IPL.. 'ఎక్స్'లో పోస్టు చేసింది. 'అతని గ్లోవ్-వర్క్ ఎంత వేగంగా ఉంటుందో.. అంతే వేగంగా ఒక శకం గడిచిపోయింది' అని రాసుకొచ్చింది. మరి ధోనీ కీపింగ్ అద్భుతాలలో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.