న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత బౌలర్ గుర్నూర్ బ్రార్ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించాడు. టిమ్ సీఫెర్ట్ ఔట్ అయిన తర్వాత అతడు అత్యుత్సాహంతో దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. బ్యాటర్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించినందుకు ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. దీనికితోడు అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జతచేసింది.
క్రీడలు
గుర్నూర్ బ్రార్‌కు ఐసీసీ వార్నింగ్


