ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ధోనీ తన క్రికెట్ ప్రయాణంపై ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన ఆలోచన తప్పని అభిమానులు నిరూపించారని ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకు 1976 నాటి 'కభీ కభీ' సినిమాలోని పాటను ఉపయోగించాడు. రిటైర్మెంట్ తర్వాత ధోనీ చేసిన తొలి పోస్ట్ కావడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇకపై ధోనీ CSK జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
క్రీడలు
వీడ్కోలుపై ధోనీ ఎమోషనల్ వీడియో


