హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్‌లో పాక్‌ను చిత్తు చేసిన భారత్

సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 2-1 తేడాతో భారత్ విజయం సాధించింది. శాఫ్ టైటిల్ సాధించడం భారత్‌కు ఇది పదోసారి. తొలి అర్ధభాగంలో పాక్ ఆధిక్యంలో నిలిచినా రెండో అర్ధభాగంలో భారత్ పుంజుకుంది. సుహైల్ భట్, సందీప్ మండీ గోల్స్ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.